News November 19, 2024

పాపన్నపేట: బైక్ అదుపు తప్పి ఒకరు మృతి

image

వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో జరిగింది. ఏఎస్ఐ సంగన్న తెలిపిన వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బైండ్ల జశ్వంత్(19) అదే గ్రామానికి చెందిన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై పాపన్నపేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా యూసుఫ్ పేట గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. జశ్వంత్ మృతి చెందగా మరోకరికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

Similar News

News December 4, 2025

మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.