News July 25, 2024
పాములపాడు మండలంలో హత్యకు కారణమిదే..

పాములపాడు మండలం ఇస్వాలకు చెందిన లింగస్వామిని తెలుగుగంగ కాల్వ వద్ద <<13666742>>హత్య <<>>చేసిన సంగతి తెలిసింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ఆత్మకూరు సీఐ నాగభూషణం తెలిపారు. ఆయన వివరాలు..లింగస్వామి ఓ మహిళతో చనువుగా ఉండటం చూసిన ఆమె బంధువైన బాలుడు ఈ విషయాన్ని రుద్రవరానికి చెందిన మహిళ మరిది శేఖర్‌కు చెప్పాడు. బాలుడు, శేఖర్, అతని స్నేహితులైన మద్దిలేటి, సందీప్‌తో కలిసి లింగస్వామిని కత్తితో పోడిచి హత్య చేశారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.