News August 10, 2024
పామూరు: ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు దుర్మరణం

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడిన సంఘటన ప్రకాశం జిల్లా పామూరులో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని డీవీపాలెం వద్ద ఉన్న చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన విద్యార్థులు లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయి మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న వారిగా సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 1, 2025
ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.
News December 1, 2025
నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!