News March 27, 2025

పారదర్శకంగా వాహనాల వేలం: VKB SP

image

వికారాబాద్ జిల్లాలో 148 వాహనాలను పారదర్శకంగా వేలం వేసినట్లు ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో పట్టుబడిన వాహనాలను వేలం వేశామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

సూర్యాపేట: ‘సైబర్ క్రైమ్.. 146 మంది కేసులు నమోదు’

image

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి పేరుతో సైబర్ నేర కార్యకలాపాలు నిర్వహించినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. వివిధ దశల్లో కొట్టేసిన డబ్బును మూల్యా ఖాతాల ద్వారా బయటకు తీసి, క్రిప్టో కరెన్సీగా మార్పిడి చేసినట్టు విచారణలో బయటపడిందన్నారు. ఈ మోసపూరిత లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 146 మందిపై సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

News November 26, 2025

మెదక్: ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధం: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట, టేక్మాల్ ఎంపీపీ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. మొదటి విడతలో 160 గ్రామపంచాయతీలో 142 వార్డు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 27న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచాలన్నారు.