News August 31, 2024
పారా రోయింగ్ పోటీల్లో ప్యాపిలి యువకుడి ప్రతిభ

పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో కర్నూలు జిల్లా ప్యాపిలికి చెందిన అథ్లెట్ కొంగనపల్లి వెంకటనారాయణ సత్తా చాటారు. పారా రోయింగ్ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన అనితతో కలిసి బరిలోకి దిగారు. థాయిలాండ్, ఆస్ట్రేలియా, యూఎస్ఎ, ఉక్రెయిన్, ఫ్రాన్స్ తదితర దేశాలతో తలపడిన వారు ఐదో స్థానంలో నిలిచారు. రెండు కిలోమీటర్ల దూరాన్ని 8 నిమిషాల 6 సెకన్లలో చేరుకున్నారు. శనివారం మెక్సికోతో తలపడనున్నారు.
Similar News
News November 30, 2025
మెడికో విద్యార్థి సూసైడ్

నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు తెలుస్తోంది. మృతుడిది కర్నూలు జిల్లాగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.