News August 1, 2024
పారిస్ ఒలింపిక్స్.. నేడు నిఖత్ మ్యాచ్

పారిస్ ఒలింపిక్స్ లో నేడు నిజామాబాద్‌కు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ మ్యాచ్ జరనుంది. మహిళల 50కేజీల ప్రిక్వార్టర్స్ మ్యాచులో నిఖత్.. వుయుతో తలపడనుంది. మధ్యాహ్నం 2.31కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా మెుదటి మ్యాచులో నిఖత్.. జర్మనీ క్రీడాకారిణిని మట్టికరిపించిన విషయం తెలిసిందే. ALL THE BEST
Similar News
News February 13, 2026
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలకు గురువారం నిజామాబాద్‌లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ కేంద్రం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విలువిద్య శిక్షకులు మురళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.