News March 5, 2025

పార్వతీపురంలో చినజీయర్ స్వామి

image

పార్వతీపురం పట్టణం బెలగాంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ప్రముఖ పీఠాధిపతి రామనుజం శ్రీచినజీయర్ స్వామి వచ్చారు. పార్వతీపురంలో రామ పాదుక ఆరాధన కార్యక్రమం బుధవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన వచ్చారు. దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారులు, తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

Similar News

News March 27, 2025

అట్లీతో సినిమా…సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇదిగో!

image

అట్లీ డైరెక్షన్‌లో మూవీ చేసే అవకాశాలు దాదాపు లేనట్లేనని సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ఈ చిత్ర పనులు ప్రారంభించినప్పుడు ఎలాగైనా పూర్తి చేయాలని భావించాం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరిదిద్దడానికి ప్రయత్నించాం కానీ ఇది ముందుకు సాగటం లేదని తెలిపారు. సికిందర్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వూలో సల్మాన్ ఈ విషయాలు పంచుకున్నారు. గత కొన్ని రోజులుగా అట్లీ-సల్మాన్ చిత్రం ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

News March 27, 2025

విశాఖ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

image

విశాఖలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో ఉన్న అమాయక చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కీచకుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని హోంమంత్రి ఆదేశించారు. నిందితుడుని గుర్తించి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హోం మంత్రికి సీపీ తెలిపారు.

News March 27, 2025

మేయర్ కలిసిన ఇండియానాలో పోలో బృందం

image

అమెరికాకు చెందిన ఇండియానాలో పోలో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యింది. 2010లో ఇండియనా స్టేట్ పలు అంశాలపై సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియనా ప్రతినిధులు మేయర్‌కు వివరించారు.

error: Content is protected !!