News February 27, 2026

పార్వతీపురం: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 413 మంది గైర్హాజర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం హిస్టరీ, బోటనీ పరీక్షకు 413 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు DVEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్ధులు 840 మందికి 80 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,957 మందికి 333 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు.

Similar News

News April 16, 2026

మోదీ నాయకత్వంలో దక్షిణాది బలపడుతుంది: బండి సంజయ్

image

డీలిమిటేషన్ వల్ల దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం <<19667857>>అమిత్ షా ప్రకటనతో<<>> తప్పని తేలిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. చాలా కాలంగా కొన్ని పార్టీలు నార్త్ vs సౌత్ రాజకీయాలు చేస్తూ ప్రజల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో దక్షిణాది బలహీనపడదని, మరింత బలంగా మారుతుందని స్పష్టం చేశారు.

News April 16, 2026

కృష్ణా: PG విద్యార్థులకు MOOCS పరీక్షలు ఎప్పుడంటే..!

image

కృష్ణా వర్సిటీలో PG, MBA, MCA 4వ సెమిస్టర్ విద్యార్థులు రాయాల్సిన MOOCS (మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్స్) పరీక్షలను ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. 27న ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు మచిలీపట్నం, నూజివీడు, విజయవాడ, జగ్గయ్యపేటలోని 5 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నాయి. పూర్తి వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చని సూచించాయి.