News March 17, 2025
పార్వతీపురం: కేటగిరి సి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ల్

పార్వతీపురం మన్యం జిల్లాలో కేటగిరి సి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాలో ఉన్నట్లు DEO ఎన్ తిరుపతి నాయుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 22 కేటగిరీ సి పరీక్ష కేంద్రాలు గుర్తించినట్లు ఆయన తెలిపారు. జిల్లావ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాలలో పది పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. 67 మంది చీఫ్ సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 20, 2025
బాపట్లలో నేడు PGRS రద్దు: కలెక్టర్

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈనెల 20న దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినం ప్రకటించినందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీలు ఇవ్వడానికి ప్రజలు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.
News October 20, 2025
GNT: ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నాయా.?

ఆ రోజులలోని దీపావళి ఎక్సైట్మెంట్ ఇప్పుడు ఉండటం లేదు. 7 రోజుల ముందు నుంచే రీల్స్ గన్స్ పేల్చుకుంటూ జేమ్స్ బాండ్లా ఫీల్ అయ్యేవాళ్లం. పండుగ రోజున నాన్నతో టపాసులు కొనుక్కొని డాబాపై ఎండబెట్టి, నాగుల చవితి కోసం కొన్ని దాచుకోని, సాయంత్రం క్రాకర్స్ కాల్చుకునేవాళ్లం. రాత్రికి ఇంటిబయట కాగితాలు బట్టి.. ఎవరు ఎక్కువ కాల్చారో ఫ్రెండ్స్తో డిస్కషన్తో పండుగ ముగిసేది. ఇలాంటి అనుభవాలు మీకు ఉంటే COMMENT చేయండి.
News October 20, 2025
TODAY HEADLINES

➣ రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలకు CM CBN గ్రీన్ సిగ్నల్
➣ సిడ్నీలో మంత్రి లోకేశ్.. తెలుగువారితో భేటీ
➣ BJP, BRS కలిసి కుట్ర చేస్తున్నాయి: CM రేవంత్
➣ మావోయిస్టులతో రాజకీయ నేతలు సంబంధాలు తెంచుకోవాలి: బండి సంజయ్
➣ JEE మెయిన్-2026 షెడ్యూల్ విడుదల
➣ ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో, ఉమెన్స్ WCలో ఇంగ్లండ్తో మ్యాచులో భారత్ ఓటమి