News April 24, 2024

పార్వతీపురం జిల్లా టాపర్‌గా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి

image

పార్వతీపురం మన్యం జిల్లా టాపర్‌గా పార్వతీపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిలిచింది. 591 మార్కులతో పార్వతిపురం టిఆర్ఎస్ మున్సిపల్ పాఠశాల విద్యార్థిని కేబి గౌతమి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రభుత్వం విద్యాశాఖలో అమలు చేసిన విప్లవాత్మక మార్పులు కారణంగా కార్పొరేట్ పాఠశాలలకు గట్టి పోటీని ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

Similar News

News February 8, 2026

విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు

image

జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు.
➭బాడంగి, గరివిడి, ఎస్.కోటలో మూడు ఫుడ్ పార్కులు ఏర్పాటు
➭పూసపాటిరేగ మండలం రెల్లివలసలో 201 ఎకరాల్లో హెల్త్‌కేర్ ప్రాజెక్ట్
➭ఎస్.కోట–కొత్తవలసలో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్కులు
➭10 వేల ఎకరాల్లో ఉద్యానవనాలు (అరటి, ఆయిల్‌పామ్) సాగు, పెంపకం వంటి ప్రతిపాదనలు

News February 8, 2026

VZM: ఈనెల 9 ఏపీపీఎస్సీ పరీక్షలు

image

APPSC-2026 నియామక పరీక్షలు ఈనెల 9 నుంచి 11 వరకు విజయనగరంలో నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి నూకరాజు శనివారం తెలిపారు. ఆటవీ, దేవదాయ శాఖలకు చెందిన పోస్ట్‌లకు JNTU, సీతం ఇంజినీరింగ్ కాలేజీల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 6,700 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.