News March 15, 2025

పార్వతీపురం జిల్లా పర్యటనకు ప్రత్యేక అధికారి

image

పార్వతీపురం జిల్లా ప్రత్యేక అధికారిగా డా. భరత్ నారాయణ్ గుప్తాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన జిల్లా పర్యటన నిమిత్తం శనివారం జిల్లాకు చేరుకున్నారు. ఆయనను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ స్వాగతం పలికారు. జిల్లాలో జరుగుతున్న ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ఆయనకు వివరించారు.

Similar News

News April 19, 2026

లైసెన్స్‌ సర్వేయర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: జేసీ

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 235 మంది లైసెన్స్‌ సర్వేయర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జేసీ వై.మేఘా స్వరూప్ ఆదివారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు కాకినాడలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపడుతున్న ఈ నియామక ప్రక్రియను జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.