News December 16, 2024
పార్వతీపురం: రేపు జిల్లాలో పవన్ పర్యటన

డిప్యూటీ సీఎం పవన్ 17న జిల్లాకు రానున్నారు. దీంతో జిల్లా స్థాయి అధికారులు పర్యటనకు సంబంధించిన పనుల్లో నిమగ్నమయ్యారు. ఎల్విన్ పేట హెచ్ గ్రౌండ్ పరిసరాలను సోమవారం పరిశీలించారు. కురుపాం మండలం గిరిశిఖర ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో హెలిపాడ్, రూట్ మ్యాప్‌ను అధికారులు తనిఖీ చేస్తున్నారు. దీనిలో భాగంగా స్థానిక హెచ్ గ్రౌండ్‌ను సబ్ కలెక్టర్, పాలకొండ DSP, మండల స్థాయి అధికారులు సందర్శించారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.