News February 1, 2025
పార్వతీపురం R&B ఈఈగా సుబ్బారావు

పార్వతీపురం డివిజన్ ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కే.సుబ్బారావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన సాలూరు ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం డివిజన్‌లో పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఆయనను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
ASF: ‘మిమ్మల్ని వేధిస్తున్నారా.. కాల్ చేయండి’

ఆసిఫాబాద్ జిల్లాలో భరోసా సెంటర్‌లు ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయిందని డీఎస్పీ కరుణాకర్ తెలిపారు. లైంగిక దాడికి గురైన మహిళలకు, బాలికలకు అండగా భరోసా సిబ్బంది పని చేస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు ఉన్నట్లయితే 8712670561 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ బుద్ధ రవీందర్, భరోసా సిబ్బంది ఎస్ఐ తిరుమల, లీగల్ అడ్వైజర్ శైలజ, ఏఎన్ఎం విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై హత్యాయత్నం.. కేసు నమోదు

ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరగగా బాధితుడికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన కొమురయ్య, అదే గ్రామానికి చెందిన రవి మధ్యలో భూతగాదాలతో గొడవ జరగగా వారిని ఆపేందుకు వెళ్లిన బత్తిని సాగర్‌పై రవి కొడవలితో దాడి చేశాడు. సాగర్‌కు తీవ్ర గాయాలవగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.