News February 26, 2025
పాలకుర్తి: శివరాత్రి ఏర్పాట్లపై డీసీపీ సూచనలు

డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాలకుర్తి సోమేశ్వర ఆలయాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి బుధవారం జరగబోయే మహాశివరాత్రికి సంబంధించిన బందోబస్తుపై పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ నరసయ్య, సీఐ మహేందర్ రెడ్డి, ఆయా మండలాల ఎస్ఐలు తదితరులున్నారు.
Similar News
News March 20, 2025
నంద్యాల జిల్లా TODAY NEWS

☞ ఏప్రిల్ 19న కర్నూలుకు సీఎం చంద్రబాబు ☞ వాగులోకి దూసుకెళ్లిన బైక్.. వ్యక్తి గల్లంతు ☞ టంగుటూరులో బైరెడ్డి పూజలు ☞ ఈనెల 22న ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ ☞ అవుకులో నకిలీ రంగుల కలకలం ☞ కీచక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు: కలెక్టర్ ☞ యాగంటి హుండీ ఆదాయం రూ.29.18 లక్షలు ☞ మహానందిలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు ☞ ట్రోపీలు అందుకున్న జిల్లా నేతలు ☞ ఈనెల 23న జిల్లాకు భారీ వర్ష సూచన
News March 20, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>రాజవొమ్మంగి: పెరిగిన పొగాకు పంట సాగు
>పాడేరు: నాటుసారా నిర్మూలనే నవోదయం 2.0 లక్ష్యం
>మారేడిమిల్లి: రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి
>అనంతగిరి: చందాలెత్తుకుని మట్టి రోడ్డు నిర్మాణం
>డుంబ్రిగుడ: అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
>రంప: 300మందికి పవర్ స్ప్రేయర్లు పంపిణీ
>అల్లూరి జిల్లా ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగ్రహం
>పాడేరు: వ్యాన్‌ను ఢీకొని యువకుడు మృతి
News March 20, 2025
VKB: జిల్లాలో నేటి..TOP NEWS!!

✔GET READY.. రేపే టెన్త్ పరీక్షలు
✔టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి:MEOలు
✔తాగునీటి తలెత్తకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్
✔ముగిసిన ఇంటర్ పరీక్షలు
✔VKB: పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ
✔42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మకం: స్పీకర్
✔పలుచోట్ల ఇఫ్తార్ విందు
✔హన్మపూర్ హత్య కేసులో ఇద్దరికి రిమాండ్
✔యువవికాసం కోసం దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్