News August 27, 2024
పాలకొండ సబ్ కలెక్టర్‌గా యస్వంత్ రెడ్డి

పాలకొండ సబ్ కలెక్టర్‌గా సి.యస్వంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. యస్వంత్ రెడ్డి 2022 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఐఏఎస్ అధికారి నూరల్ కమర్ పాలకొండలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. పాలకొండ సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఇది రెండోసారి. ప్రస్తుతం పాలకొండ ఆర్‌డిఓగా విధులు చేస్తున్న వివి రమణని బదిలీ చేశారు.
Similar News
News December 18, 2025
డా.బీఆర్. ఏయూను సందర్శించిన విద్యామండలి ఛైర్మన్

రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.మధుమూర్తి బుధవారం ఎచ్చెర్లలోని డా. బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీను సందర్శించారు. ఎన్టీఆర్ ప్రధాన పరిపాలన భవనంను, సైన్స్ కళాశాలలను పరిశీలించారు. నూతన పరిపాలనా భవనంలోని సమావేశ మందిరాలు, ఇతర కార్యాలయాలు, వసతలు, సౌకర్యాలు చూసి ఈ భవనం రాజమందిరాన్ని తలపిస్తుందని ఈ సందర్శంగా ప్రశంసించారు. వీసి రజని ఆయన్ను సత్కరించారు.