News August 19, 2024
“పాలమూరుకు ఎంఎంటీఎస్ రైళ్లు”

మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రానుంది. నిజాం కాలంలో 140 ఏళ్ల క్రితం నిర్మించిన పాత భవనం త్వరలోనే కనుమరుగు కానుంది. ఇప్పటికే డబుల్ లైన్ పనులు, విద్యుదీకరణ పూర్తయ్యాయి. రైల్వే స్టేషన్ ఆధునీకరించాలని ప్యాసింజరు, MMTS రైళ్లను ఈ మార్గంలో నడిపించేందుకు HYD రైల్వే డివిజన్ అధికారులు నిర్ణయించారు. రూ.17 కోట్ల వ్యయంతో రైల్వే స్టేషన్‌లో అమృత్ భారత్ కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Similar News
News December 9, 2025
MBNR: ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ: ఎస్పీ

ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలా జరగాలని, శాంతిభద్రతల కోసం ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డీ.జానకి అన్నారు. ఓటును కొనడం లేదా అమ్మడం చట్టపరంగా పెద్ద నేరం అని ఆమె హెచ్చరించారు. అటువంటి ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. రాత్రివేళల్లో గుంపులుగా తిరగడం, మద్యం సేవించి గొడవలకు పాల్పడడం పూర్తిగా నిషేధం అని ఎస్పీ స్పష్టం చేశారు.