News August 31, 2024
పాలిటెక్నిక్ కళాశాల అప్ గ్రేడ్ లేనట్టేనా !

జహీరాబాద్ రంజోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అప్ గ్రేడ్ ఇప్పట్లో జరిగే సూచనలు కనిపించడం లేదు. ఇంజినీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్రంలోని 11 పాలిటెక్నిలను పరిశీలన చేసి ఎన్బీఏ చేసిన జాబితాలో రంజోల్ పాలిటెక్నిక్ కళాశాలకు చోటు దక్కలేదు.
Similar News
News November 28, 2025
మెదక్: ఎన్నికలు.. Te-Poll మొబైల్ యాప్: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సౌకర్యవంతంగా ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ Te-Poll యాప్ ద్వారా ఓటర్లు పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పు నమోదు సమాచారం సులభంగా తెలుసుకో గలుగుతారని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని కోరారు.