News August 2, 2024

పింఛన్ సొమ్ము స్వాహా.. నంద్యాల జిల్లాలో ఉద్యోగి సస్పెండ్

image

పింఛన్ సొమ్ము స్వాహాకు పథకం రచించిన జేఎల్ఎంను అధికారులు సస్పెండ్ చేశారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం వెంగళాంపల్లి సచివాలయంలో పనిచేస్తున్న జేఎల్ఎం పవన్ గురువారం పింఛన్ పంపిణీకి బయలుదేరారు. 50 మందికి చెందిన రూ.2,23,500 తీసుకుని బైక్‌పై వెళ్తుండగా డబ్బుల బ్యాగ్ పోయిందని అధికారులకు తెలిపారు. ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో పోలీసులు పవన్‌ను విచారించారు. స్వాహా యత్నం అని తెలుసుకుని డబ్బులు రికవరీ చేశారు.

Similar News

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.