News August 20, 2024

పిట్టలవానిపాలెం: రాఖీ పండుగ వేళ తీవ్ర విషాదం

image

చీరాల-వేటపాలెం బైపాస్‌లో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి ఓ బాలిక మృతిచెందింది. పోలీసుల వివరాల మేరకు.. పిట్టలవానిపాలెంకు చెందిన వెంకటేశ్వరరెడ్డి తన భార్య లలిత, కుమార్తెలు నందిని, రేణుకాదేవితో వాడరేవు సమీపంలో ఉన్న పచ్చమొగలి గ్రామానికి వెళ్లారు. అక్కడ లలిత తన సోదరుడికి రాఖీ కట్టగా.. నలుగురు బైకుపై నివాసం ఉంటున్న చినగంజాం తిరుగుపయనమయ్యారు. వీరి బైకును కారు ఢీకొట్టగా నందిని అక్కడికక్కడే చనిపోయింది.

Similar News

News November 18, 2025

మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

image

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.