News August 9, 2024

పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సెలబ్రేషన్స్.. నిహారిక ఏమన్నారో తెలుసా?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యాక ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ చూపిస్తానని నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిఠాపురంలో గురువారమే ప్రీమియర్స్ అయ్యాయని అన్నారు. చిత్ర యూనిట్ అక్కడి వారితో కలిసి మూవీని చూడాలనుకుంటున్నారని వెల్లడించారు. మూవీ సెలబ్రేషన్స్ ప్రస్తుతానికి తమ ఆఫీస్‌లో ప్లాన్ చేశామని, పిఠాపురంలో ప్లాన్ చేస్తే తప్పకుండా చెబుతామని అన్నారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.