News August 18, 2024
పిఠాపురంలో జనసేనాని కొత్త కార్యక్రమం రేపటి నుంచే

పిఠాపురం నియోజకవర్గంలో ‘జనసేన జనవాణి’ కార్యక్రమాన్ని సోమవారం నుంచి నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. చేబ్రోలులోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వగృహం వద్ద ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ నేతలు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనవాణి కార్యక్రమం జరుగుతుందన్నారు. దీన్ని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 5, 2026
RJY: నేడు కలెక్టరేట్లో ‘రెవెన్యూ క్లినిక్’

తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్తో పాటు ‘రెవెన్యూ క్లినిక్’ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తహశీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో డిప్యూటీ తహశీల్దార్లు PGRS నిర్వహిస్తారని స్పష్టం చేశారు. భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.