News July 12, 2024
పిడుగురాళ్ల: పెరుగుతున్న అతిసార బాధితులు

పిడుగురాళ్లలోని లెనిన్‌నగర్, మారుతీనగర్ ప్రజలు అతిసార లక్షణాలతో 10రోజులుగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తొలిరోజు 25మంది ఆస్పత్రుల్లో చేరగా..బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా, దీనికి మూలకారణమేంటో తెలియరాలేదు. గురువారం పట్టణంలో పర్యటించిన మంత్రి నారాయణకూ అధికారులు కారణాలు చెప్పలేకపోయారని తెలుస్తోంది. కుళాయి నీరు కలుషితం అయిందని, నీటిని పరీక్ష కోసం విజయవాడకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
Similar News
News November 23, 2025
నేడు గుంటూరులో బాబా శత జయంతి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాన్ని ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. బాబా జయంతిని రాష్ట్రస్థాయి పండుగగా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి సేవా సమితి సౌజన్యంతో ఆదివారం వేడుకలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని విజయవంతం చేయాలన్నారు.