News January 28, 2025
పిడుగురాళ్ల: యువతిపై యువకుడి దాడి

గుత్తికొండ ఫారస్టెలో యువతిపై యువకుడు దాడి చేసాడు. పోలీసులు పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. నకరికల్లు యువతి కారంపూడి యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. వీరు అప్పుడప్పుడు గుత్తికొండ ఫారెస్ట్ ఏరియాలో కలిసేవాళ్లు. ఈ క్రమంలో అక్కడ వారు మాట్లాడుకుంటుండగా యువతి వేరే వ్యక్తితో మాట్లాడుతుందన్న అనుమానంతో దాడికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News November 22, 2025
తీవ్ర పోటీ: రంగారెడ్డి DCC పెండింగ్!

AICC కొత్తగా DCC ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించకపోవడం చర్చనీయాంశమైంది. RCపురానికి చెందిన దేప భాస్కర్ రెడ్డి, బడంగ్పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి, చేవెళ్ల-భీంభరత్, ఎల్బీనగర్ నేత రాంమోహన్ గౌడ్, షాద్నగర్ నుంచి మాజీ MLA ప్రతాప్ రెడ్డి DCC ఆశించినట్లు తెలిసింది. పెండింగ్లో ఉంచడానికి తీవ్ర పోటీ ప్రధాన కారణమని సమాచారం.

ప్రకాశంపై పవన్ గురి.. స్పీడ్ పెరగనుందా?

ప్రకాశంలో జనసేన కమిటీల ఏర్పాటుపై పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తల మనోభావాలను తెలుసుకున్న పవన్.. పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై క్యాడర్ను అప్రమత్తం చేశారట. త్వరలోనే పార్టీ కమిటీల నిర్మాణం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సాగనుందన్న ప్రచారం నేపథ్యంలో, మరి ఇందులో ఎవరెవరికి చోటు దక్కుతుందో వేచిచూడాలి.