News April 24, 2024
పి.గన్నవరం కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టిబాబు

పి.గన్నవరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబును ఖరారు చేశారు. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను సోమవారం విడుదల చేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన చిట్టిబాబుకు ఆ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి MLA అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.
Similar News
News January 19, 2026
తూ.గో: నేడు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్

జనవరి 19న కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్, PGRS యథావిధిగా నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా భూ సంబంధిత ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నామన్నారు. భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.