News August 19, 2024

పుంగనూరు: ఆస్పత్రిలో డెంగ్యూ బాధితులు

image

ఇద్దరు విద్యార్థులకు డెంగ్యూ జ్వరం సోకి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని రాంపల్లెకు చెందిన బార్గవ్(13) 10వ తరగతి చదువుతున్నారు. జ్వరం రావడంతో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ అని నిర్ధారణ అయింది. అలాగే, పలమనేరు మండిపేటకోటూరుకు చెందిన మూడో తరగతి విద్యార్థిని మోక్షిత(9) కూడా డెంగ్యూ జ్వరంతో పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Similar News

News December 5, 2025

నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

image

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.