News October 26, 2024

పుట్టపర్తికి వచ్చిన వెనిజులా వైస్ ప్రెసిడెంట్

image

వెనిజులా వైస్ ప్రెసిడెంట్ రోడ్రిగ్జ్‌ డెల్సీ పుట్టపర్తికి వచ్చారు. శ్రీ సత్యసాయి మహా సమాధి దర్శనార్థం శనివారం వైస్ ప్రెసిడెంట్ బృందం ప్రత్యేక విమానం ద్వారా శ్రీ సత్య సాయి విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి సత్య సాయి ట్రస్టు సభ్యుడు రత్నాకర్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ విజయకుమార్ స్వాగతం పలికారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.