News August 17, 2024
పుట్టపర్తి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడపడానికి చర్యలు

పుట్టపర్తిలోని శ్రీ సత్య సాయి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శనివారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు. సత్యసాయి ట్రస్ట్ వర్గాలతో సంప్రదించి త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.