News November 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 5, 2026

మహ్మద్ సిరాజ్ అన్‌లక్కీ: డివిలియర్స్

image

మహ్మద్ సిరాజ్ కెరీర్‌పై SA మాజీ క్రికెటర్ AB డివిలియర్స్ స్పందించారు. ‘సిరాజ్ తిరిగి ODI జట్టులోకి రాగలిగాడు. కానీ అతను అన్‌లక్కీ. T20 వరల్డ్ కప్‌కి ఎంపిక కాలేదు. సెలక్టర్స్ టీమ్ బ్యాలన్స్‌పైనే ఫోకస్ చేశారు. సీమర్స్‌పై ఆధారపడకుండా స్పిన్నర్లకు ప్రాధాన్యమిచ్చారు. బుమ్రా, అర్ష్‌దీప్ జట్టులో ఉన్నారు. బ్యాటింగ్ చేయగలడని హర్షిత్ రాణాకు కూడా అవకాశమిచ్చారు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నారు.

News January 5, 2026

రాష్ట్రంలో 220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

<>ఏపీ<<>> మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు జనవరి 8 నుంచి 22వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MD/MS/DNB/DM/MCH/DrNB అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dme.ap.nic.in

News January 5, 2026

కవిత కొత్త పార్టీ.. మనుగడ సాధించేనా?

image

TG: రాజకీయ కుటుంబాల్లో విభేదాలతో, సరికొత్త ఆలోచనలతో ఎంతో మంది పార్టీలు పెట్టారు. ఇప్పుడు ఈ జాబితాలో జాగృతి అధ్యక్షురాలు <<18768133>>కవిత<<>> చేరనున్నారు. గతంలో ATDP(హరికృష్ణ), NTR TDP(లక్ష్మీపార్వతి), YSRTP(షర్మిల), లోక్‌సత్తా, PRP, తెలంగాణ ప్రజా ఫ్రంట్(గద్దర్), మహాజన సోషలిస్ట్ పార్టీ(మందకృష్ణ), TUF, TJS(కోదండరామ్) సహా ఎన్నో పార్టీలు మనుగడ సాధించలేకపోయాయి. మరి కవిత పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో?