News July 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News February 24, 2026

కూలెంట్ లీకేజీ వల్లే పాల కల్తీ!

image

AP: రాజమండ్రిలో <<19215623>>పాల కల్తీకి<<>> గల కారణాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఫ్రిజ్‌లోని కూలెంట్ ఇథిలీన్ గ్లైకాల్(ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక ప్రత్యేకమైన ద్రవం) లీకేజీ వల్లే కల్తీ జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది. వరలక్ష్మీ డెయిరీ పేరిట అనధికారికంగా గణేశ్ కూలింగ్ ఛాంబర్ నిర్వహిస్తున్నట్లు తేలింది. వారం కిందట ఓ ఛాంబర్‌కు మరమ్మతులు చేస్తుండగా కూలెంట్ లీకై పాలలో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

News February 24, 2026

ఒకే కుటుంబంలో 13 మందికి జీవిత ఖైదు

image

యూపీలోని సహరాన్‌పూర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భూవివాదంలో ఇద్దరు సోదరులను చంపిన కేసులో ఒకే కుటుంబానికి చెందిన 13 మందికి జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.10.73 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నవంబర్ 12, 2016లో 20 బిఘాల భూమి విషయంలో బ్రదర్స్ హత్యపై FIR నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితులకు శిక్ష ఖరారైంది.
* యూపీలో ఒక బిఘా=0.625 ఎకరాలు. 20 బిఘాలు= 12.5 ఎకరాలు.

News February 24, 2026

పరీక్షలా? ఈ శ్లోకాలు చదవండి!

image

గణానాం త్వా గణపతిం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్|
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆ నః శృణ్వన్నూతిభిః సీద సాదనమ్|| (గణేష్ స్తోత్రం)
సరస్వతి స్తుతి:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా|
ఓం ప్రణో దేవీ సర్వస్వతీ వాజేభిర్వాజనీ వతీ
దీనా మవిత్రియవతు ఓం శ్రీ సరస్వత్యై నమః||