News November 8, 2024

పులివెందులకు మరో MLA వస్తారు: భూమిరెడ్డి

image

మాజీ CM జగన్‌పై TDP ఎమ్మెల్సీ భూమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘EVMల మీద నమ్మకం లేని జగన్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే MLC ఎన్నికలకు ఎందుకు దూరంగా ఉన్నారన్నారు. అభ్యర్థిని ప్రకటించి ఎందుకు వెనకడుగు వేశారని, ఎన్నికల్లో పోటీ చేయకుండా అసెంబ్లీకీ రాని జగన్ పార్టీ అవసరమా అన్నారు. పులివెందుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించని జగన్‌కి జీతమెందుకని, రాజీనామా చేస్తే పులివెందులకు మరో MLA వస్తారని అన్నారు.

Similar News

News October 18, 2025

ఒంటిమిట్టకు తిరుమల లడ్డూలు

image

ఒంటిమిట్ట రామాలయానికి వచ్చే భక్తులకు 600 తిరుమల లడ్డూలు శనివారం అందుబాటులో ఉంటాయని ఆలయ అధికారి నవీన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక్కోటి రూ.50గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రసాదాలు పొందవచ్చన్నారు.

News October 18, 2025

అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేయరాదు: ఎస్పీ

image

పోలీసుల అనుమతి లేకుండా కడప జిల్లా వ్యాప్తంగా ఇళ్లల్లో బాణాసంచా నిలువలు కానీ బాణసంచా నిల్వలు, విక్రయాలు చేయరాదని ఎస్పీ నచికేత్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే టపాసుల విక్రయాలు చేయాలని, అలా కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 17, 2025