News January 12, 2025
పులివెందులలో యువకుడి మృతి.. హత్యా, ఆత్మహత్యా?
పులివెందుల పట్టణంలోని భాకరాపురం సమీపంలో ఉన్న జయమ్మ కాలనీకి చెందిన పాలెం విజయ్ అనే యువకుడు శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని పరిశీలించారు. విజయ్‌ని ఎవరైనా చంపి పడేశారా? లేక విజయ్‌కి ఏదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Similar News
News January 13, 2025
రాజంపేట ఏఎస్పీగా మనోజ్ రామనాథ్ హెగ్డే
రాజంపేటలో ఏఎస్పీ కార్యాలయం ఏర్పాటు కానుంది. ఇంతవరకు రాజంపేటలో డీఎస్పీ స్థాయి అధికారి మాత్రమే ఉండగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏఎస్పీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ మనోజ్ రామనాథ్ హెగ్డేను రాజంపేట సబ్ డివిజన్ నూతన ఏఎస్పీగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ ఉత్తర్వులు ఇచ్చారు.
News January 13, 2025
కడప: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ భోగి మంట వేస్తున్నారా? మీ సెలబ్రేషన్స్‌ను Way2Newsలో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
కడప: భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.