News January 5, 2025
పెండ్లిమర్రి: కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

మండలంలోని పగడాలపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య గొర్రెల మందపై వీధి కుక్కలు ఆదివారం ఉదయం దాడి చేసి 15 గొర్రె పిల్లలను చంపేశాయి. దీంతో దాదాపు రూ.1 లక్ష నష్టం వాటిల్లిందని గొర్రెల కాపరి చంద్రయ్య వాపోయారు. ఎండా, వానను సైతం లెక్కచేయకుండా గొర్రెలను కాసి పెంచుకున్న పిల్లలను కుక్కలు పొట్టన పెట్టుకున్నాయని వాపోయారు. కష్టపడి పెంచుకుంటున్న గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందడంతో విలపించారు.
Similar News
News November 22, 2025
కడప: ‘27 నుంచి పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు’

YVU పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కృష్ణారావు తెలిపారు. MA, Mcom, Msc, ఎం.పి.ఎడ్ మూడో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ను ఆయన ప్రకటించారు. ఈ నెల 27, 29, డిసెంబర్ 1, 3, 5, 8 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయన్నారు.