News November 9, 2024

పెందుర్తి: గండి బాబ్జికి నామినేటెడ్ పదవి

image

విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా గండి బాబ్జిని ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరిస్తున్న బాబ్జికి ఎన్నికల ముందే టీడీపీ అధిష్ఠానం వర్గం న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు నామినేటెడ్ పదవిలో నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 19, 2025

మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

image

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.