News April 3, 2024
పెడన: యువతిపై లైంగిక దాడి.. కేసు నమోదు

యువతిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై మంగళవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. పెడన పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన ఎండీ హర్షిత్ యువతిపై (20) పై లైంగిక దాడి చేశాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఎస్సై సూర్య శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. బందర్ డీఎస్పీ అబ్దుల్ సుభాని విచారణ చేపట్టారు.
Similar News
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.