News April 24, 2024
పెద్దకడబూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెద్దకడబూరు మండలంలోని హనుమాపురం గ్రామ శివారులోని ఎల్లెల్సి సమీపంలో జాతీయ రహదారిలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందారు. గుడేకల్ గ్రామానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2026
ప్రజల భద్రత మరింత పటిష్ఠం

కర్నూలు జిల్లాలో ప్రవేశపెట్టిన డ్రోన్ పెట్రోలింగ్ ద్వారా ప్రజల భద్రత మరింత పటిష్ఠం కానుంది. డే, నైట్ విజన్ సౌకర్యాలు కలిగిన డ్రోన్ కెమెరాలతో పగలు, రాత్రి నిరంతరం నిఘా పెట్టనున్నారు. దీంతో నేరాలు ముందే గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుంది. మహిళల భద్రతకు నియంత్రణ, కాలేజీలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడేవారిని గుర్తించే అధునాతన సాంకేతికను జోడించారు. దీంతో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టనుంది.