News March 17, 2025

పెద్దకొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

పెద్దకొత్తపల్లి మండలం పరిధి దేవుని తిరుమల పూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలు.. మండలానికి చెందిన పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ రాజు అతడి భార్య, కూతురు అనూషతో కలిసి వనపర్తి నుంచి బైక్‌పై వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరిని ఢీకొట్టడంతో ముగ్గురూ కిందపడగా అనూష అక్కడికక్కడే చనిపోయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 23, 2025

తిరుపతి: తెలుగు, సంస్కృతానికి పెద్దపీట వేసేనా..?

image

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ 2022లో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తరువాత తిరుపతిలోనే రాష్ట్ర కార్యాలయం ఉన్నా పరిపాలన మాత్రం విజయవాడ నుంచి సాగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛైర్మన్‌గా విల్సన్ తొలిసారి తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయ అభివృద్ధికి పెద్దపీట వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.