News January 25, 2025
పెద్దపల్లిలో శుక్రవారం నాటి ముఖ్యాంశాలు

1. మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రథమ వర్ధంతికి హాజరైన నేతలు 2. సుల్తానాబాద్ ప్రభుత్వ హాస్పిటల్, ఎంపీడీఓ ఆఫీస్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు 3. పోటీ పరీక్షల గడువు పొడిగింపు 4. జిల్లాలో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు 5. రైతు భరోసా దరఖాస్తుల ఆహ్వానం 6. దావోస్లో మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు పర్యటన 7. జీవితంపై విరక్తి చెంది RDMలో వ్యక్తి ఆత్మహత్య 8. బంగారం దొంగిలించిన దుండగులను అరెస్టు చేసిన పోలీసులు
Similar News
News December 1, 2025
HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి ప్రారంభం

కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిని MP శ్రీభరత్ నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పిలా శ్రీనివాసరావు, MLA వెలగపూడి, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు. విశాఖను పర్యాటక రాజధానిగా అభివృద్ధి చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సముద్ర మట్టానికి సుమారు 1020 అడుగుల ఎత్తులో సురక్షితమైన పద్ధతిలో ఈ వంతెన నిర్మించినట్లు ప్రణవ్ వివరించారు. త్వరలోనే త్రిశూల్ ప్రాజెక్ట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.