News March 30, 2025

పెద్దపల్లి జిల్లాలోని టాప్ న్యూస్

image

@ రామగుండం: బ్యాంకాక్ నుంచి రామగుండం చేరుకున్న ఎమ్మెల్యే ఫ్యామిలీ@ పెద్దపల్లి: విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అవగాహన@ పెద్దపల్లి: పరువు హత్య కేసులో ముగ్గురుపై కేసు నమోదు@ఓదెల: వ్యవసాయం, పర్యావరణ పై విద్యార్థులకు అవగాహన@ రామగిరి: రాజాపూర్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా@ ధర్మారం: జిల్లా అధికారులతో ఎమ్మెల్యే అడ్లూరి భేటీ@ కమాన్పూర్: తాసిల్దార్ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Similar News

News October 27, 2025

కడప జిల్లా కలెక్టర్ తనయుడికి పలువురు నేతల శుభాకాంక్షలు

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తనయుడు రిసెప్షన్ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ రిసెప్షన్‌కు ఏపీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కడప జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌ఛార్జులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన జంట వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు.

News October 27, 2025

7,267 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా పాసైన వారు అర్హులు. వెబ్‌సైట్: nests.tribal.gov.in. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 27, 2025

ADB: ఆర్టీసీ బస్సుల్లో క్యాష్ లెస్ పేమెంట్స్

image

టీజీఎస్ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇదివరకు సూపర్ లగ్జరీ, గరుడ, రాజధాని బస్సుల్లో మాత్రమే టికెట్ల కోసం ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేసేవారు. ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా డిజిటల్ చెల్లింపులకు అవకాశం లభించింది. ADB- NRML-NZB రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సులో ఆన్‌లైన్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. త్వరలో అన్ని బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.