News January 29, 2025

పెద్దపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును ప్యాసింజర్ వెహికల్ ఢీకొట్టగా ఇద్దరు మృతిచెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. వాహనంలో 9 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్దిపేట నుంచి కాళేశ్వరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News October 24, 2025

HYD: KTRకు పిచ్చి లేసింది: చనగాని

image

KTR పొగరుబోతు మాటలు మానుకోవాలని TPCC జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. ఈరోజు HYDలో ఆయన మాట్లాడారు. అధికారం అంధకారం అయ్యాక KTRకు పిచ్చి లేసిందని విమర్శించారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థపై KTR వ్యాఖ్యలు సరికాదని, సీఎం, మంత్రులపై విమర్శలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజాపాలన రాష్ట్రానికే కాదు.. దేశానికి ఆదర్శమైందని చెప్పుకొచ్చారు. CMపై ఇష్టానుసారం మాట్లాడొద్దన్నారు.

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల

image

రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 10 నుంచి రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నట్లు TET కన్వీనర్ కృష్ణా రెడ్డి తెలిపారు. 9.30am నుంచి 12pm వరకు తొలి సెషన్, 2.30-5pm రెండో సెషన్ నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి నవంబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. DEC 3న హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది JAN 19న ఫలితాలు వెలువడతాయని పేర్కొన్నారు.