News November 18, 2024

పెద్దపల్లి: మద్యం మత్తులో బాలుడిపై కత్తితో దాడి

image

మద్యం మత్తులో ఆదివారం ఓ వ్యక్తి బాలుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలోని బండారి కుంటలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యాహ్నం ఆడుకుంటున్న గౌస్ బాబా(11) అనే బాలుడిపై అదే ప్రాంతానికి చెందిన చాంద్ పాషా మద్యం మత్తులో కత్తితో దాడి చేశాడు. బాలుడు చాక చక్యంగా తప్పించుకోవడంతో మెడకు గాయమైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపల్లి ఎస్‌ఐ తెలిపారు.

Similar News

News December 14, 2024

కరీంనగర్: గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు

image

కరీంనగర్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15, 16న జరగనున్న ఈ పరీక్షలకు 26,977 మంది రాయనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 56 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్-2023(భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరిక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.

News December 14, 2024

సంధ్య థియేటర్ తరఫున వాదించిన న్యాయవాది మన మెట్ పల్లి వాసినే..

image

పుష్ప-2 ఘటన లో సంధ్య థియేటర్ & అల్లు అర్జున్ పై BNS 105, 118 (1) r/w 3/5 సెక్షన్ల కింద కేసు నమోదై అల్లు అర్జున్ అరెస్టై బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మెట్ పల్లి పట్టణానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది కొమిరెడ్డి కరంచంద్ నిన్న హైకోర్టు లో FIR QUASH చేయాలని సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున లంచ్ మోషన్ మూవ్ చేశాడు. నేడు హైకోర్టులో సంధ్య థియేటర్ యాజమాన్యం తరఫున ఆయన వాదించారు.