News February 18, 2025
పెద్దపల్లి: ‘మరమ్మతు పనులు వెంటనే ప్రారంభించాలి’

నిర్దేశిత పనులను మండలాల్లో ప్రతి అధికారి సమర్థంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ తర్వాత జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్.సీ.డీ సర్వే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News April 10, 2026
మెలానియా ప్రకటన.. టైమింగ్ వెనక పెద్ద ప్లాన్?

మెలానియా సడన్‌గా ఎప్‌స్టీన్ గురించి <<19611865>>మాట్లాడటం<<>> వెనక అనేక థియరీలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రసంగంలో ఎక్కడా ట్రంప్‌ను సమర్థించకపోవడంతో విడాకుల రూమర్లు వస్తున్నాయి. మరోవైపు ఇరాన్ యుద్ధంలో ట్రంప్ విఫలమవుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ ప్లాన్ చేశారనే వాదనలు ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న ఎప్‌స్టీన్ రహస్య ఈమెయిల్స్ ద్వారా ఏదైనా పెద్ద విషయం బయటకొస్తుందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.
News April 10, 2026
సూర్యాపేట: వీడియో పంపితే రూ. 5వేలు బహుమతి

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘అరైవ్ అలైవ్’ పేరుతో వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా రూపొందించే ఈ వీడియోలు గరిష్టంగా 3 నిమిషాల నిడివి ఉండాలన్నారు. ఆసక్తి గల వారు తమ వీడియోలను ఈ నెల 14వ తేదీ సాయంత్రంలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలో లేదా మెయిల్ ద్వారా సమర్పించాలని కోరారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని వెల్లడించారు.