News August 19, 2024

పెద్దాపురంలో RTC బస్సు నుంచి పొగలు

image

సుమారు 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ ఘటన జరిగింది. గోకవరం నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పెద్దాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకునేసరికి పెద్ద ఎత్తున పొగలు వెలువడినట్లు ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ అప్రమత్తంగా బస్సును పక్కకి నిలిపి ప్రయాణికులను కిందికి దింపేశారు.

Similar News

News December 1, 2025

పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 1న తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన పెన్షన్ రేట్ల ప్రకారం డిసెంబరు నెలలో మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు రూ.1027.04 కోట్ల పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేయనున్నట్లు వివరించారు.