News January 30, 2025

పెద్దాపురం: బాలికతో వ్యభిచారం.. వెలుగులోకి కీలక విషయాలు

image

పెద్దాపురానికి చెందిన యువకుడు బాలికను పెళ్లి చేసుకుని వ్యభిచారంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి పెద్దాపురం డీఎస్పీ కీలక విషయాలు వెల్లడించారు. ‘యువకుడు తల్లితో కలిసి బాలికను చిత్రహింసలకు గురిచేసి వ్యభిచారంలోకి దింపారు. ఆమెకు
ఇన్‌ఫెక్షన్ రావడంతో రకరకాల మందులు వేశారు. బాధలతో బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అప్పటికే బాలిక కదల్లేని స్థితికి చేరుకుంది’ అని తెలిపారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.