News July 1, 2024
పెద్దిరెడ్డి అరాచకాలపై క్యాసెట్ పంపిస్తా: బాబు

పుంగనూరులో అధికార పార్టీ దాడులు ఎక్కువైనట్లు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై TDP ఇన్‌ఛార్జ్ చల్లా బాబు స్పందించారు. ‘గత రెండేళ్లలో పుంగనూరులో ప్రతిపక్షాలపై మీ నాన్న పెద్దిరెడ్డి చేసిన దాడులు ఏంటో తెలుసుకోవాలి. మా కార్యకర్తలపై 307 కేసులు పెట్టారు. పుంగనూరులో మీ అరాచకాలను క్యాసెట్ రూపంలో పంపమంటే పంపిస్తా. మీ దాడులకు టీడీపీ నేతలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారు’ అని బాబు అన్నారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.