News May 12, 2024
పెద్దిరెడ్డి తోక కత్తిరిస్తా: చంద్రబాబు

చిత్తూరు జిల్లాను పాపాల పెద్దిరెడ్డి కుటుంబం లూటీ చేసిందని TDP అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘పెద్దిరెడ్డి మంత్రి, ఆయన కొడుకు MP, తమ్ముడు MLA. అన్ని కాంట్రాక్టులు, రాజకీయ పదవులన్నీ పెద్దిరెడ్డి కుటుంబానివే. ఈ రాష్ట్రం ఏమైనా వాళ్లబ్బ సొత్తా? ఇంకెవరూ అవసరం లేదా? మేము అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి ఫ్యామిలీ తిన్నదంతా కక్కిస్తా. పెద్దిరెడ్డి తోక కత్తిరిస్తా’ అని చిత్తూరు సభలో చంద్రబాబు అన్నారు.
Similar News
News December 5, 2025
నాణ్యమైన పనులు చేపట్టాలి: కలెక్టర్

పీఎం ఆదర్శ గ్రామ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో చేపట్టే పనులు నాణ్యవంతంగా ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి అంశాలపై కలెక్టరేట్‌లో ఆయన గురువారం అధికారులతో సమీక్షించారు. ఎంపిక చేసిన కాలనీల్లో అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల ZP నిధులు మంజూరయ్యాయన్నారు. స్వామిత్వ సర్వే, ఆధార్ కార్డ్ నమోదు, శానిటేషన్, సీజనల్ వ్యాధులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.