News November 21, 2024

పెద్దిరెడ్డి తోటలో పోలీసులు గన్స్ పెట్టారు: జగన్

image

నిన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మొన్న పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్న నాతో చెప్పాడు. ఎస్పీ ప్రోద్బలంతో సీఐ పెద్దిరెడ్డి తోటకు వెళ్లి నాటు తుపాకులు పెట్టారు. అక్కడ పనిచేసే 60 ఏళ్ల వృద్ధురాలిని కొట్టి నేరం ఒప్పించేలా చేశారు. న్యాయమూర్తి వద్ద ఆమె ఈ విషయం చెప్పడంతో సీఐని తిట్టి పంపించారు. వారం క్రితమే ఈ ఘటన జరిగింది’ అని జగన్ అన్నారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.