News August 28, 2024

పెద్దిరెడ్డి దోపిడీపై కేసులు ఎందుకు పెట్టలేదు: RCY

image

మద్యం కుంభకోణాన్ని వెనకుండి నడిపించింది జగన్ అయితే.. ఆ వ్యవహారాన్ని చక్కబెట్టింది పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డేనని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) ఆరోపించారు. ‘మద్యం డబ్బును హాంకాంగ్‌లోని మకావ్ అనే ప్రాంతానికి తరలించారు. అక్కడ రియల్ ఎస్టేట్, మాల్స్‌లో పెట్టుబడులు పెట్టారు. ఇన్నీ చేసినా కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి దోపిడీపై ఎందుకు కేసులు పెట్టడం లేదు’ అని RCY ప్రశ్నించారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.