News September 3, 2024

పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మదనపల్లె జైలుకు తరలింపు

image

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు, రెస్కో మాజీ ఛైర్మన్ జీఎస్ సెంథిల్ కుమార్‌ను కుప్పం అర్బన్ పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి సెంథిల్ కుమార్‌కు ఈ నెల 13 వరకు రిమాండు విధించడంతో మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు అర్బన్ సీఐ జీటీ నాయుడు తెలిపారు. సెంథిల్ కుమార్‌ను అరెస్ట్ చేయడంతో అతని అనుచరులు పోలీసు స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.