News July 17, 2024

పెనుకొండ మండలంలో హిందూపురం వాసి హత్య

image

పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలోని ఓ ఆలయం వద్ద హిందూపురానికి చిన్న అంజప్ప (55)బుధవారం హత్యకు గురయ్యారు. పూజ సామాగ్రి అమ్ముకునే చిన్న అంజప్ప ఆలయం వద్ద నిద్రిస్తుండగా గంగాధర్ మధ్య వాగ్వాదం జరిగింది. టవల్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ రంగుడు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

image

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.