News July 15, 2024

పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన బాలుడు ఇతడే

image

మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో ఆదివారం పురుషోత్తం(19) అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ యువకుడి ఫొటో బయటకు వచ్చింది. స్నేహితులతో సరదాగా సముద్రం వద్దకు వెళ్లిన పురుషోత్తం నీటిలో గల్లంతవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Similar News

News February 24, 2026

పీజీఆర్ఎస్‌కు 19 అర్జీలు: ఎస్పీ

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 19 అర్జీలను స్వీకరించారు. వీటిలో ప్రధానంగా కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందిన ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.